
కోటిలింగాల ఘాట్ను పుష్కరాల కోసం అందంగా తీర్చిదిద్దాలి
రానున్న పుష్కరాలకు కోటిలింగాల ఘాట్ను శోభాయమానంగా తీర్చిదిద్దనున్నట్టు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. స్థానిక 40, 41 డివిజన్లలో ఆయన స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి పర్యటించారు. అలాగే కోటిలింగాల ఘాట్ను పరిశీలించారు. కోటలింగాల ఘాట్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న షాపులు, ఫుడ్ కోర్టులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 2015 పుష్కరాల నేపధ్యంలో అప్పటి తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో కోటిలింగాల ఘాట్ను అభివృద్ధి…