
ఎల్బీనగర్‌లో పాత కక్షలతో యువకుడు కత్తితో హత్య
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గతంలో పాత కక్షల కారణంగా సంజయ్ మరియు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ గొడవలో సంజయ్, మనోజ్, సంజీవ్ లతో ఉన్న కేసు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఈ కేసులో పెద్దలు మధ్యలో చేరి, 3 లక్షల రూపాయలు సంజయ్‌కు ఇమ్మని సమస్య పరిష్కరించారు. కానీ సంజయ్, ఈ సమస్యపై సమయం గడిచిన తరువాత తన తోటి స్నేహితులతో…