Maha Shivaratri was celebrated grandly in Kothapeta. Devotees thronged Palivela Sri Umakoppeswara Swamy temple, performing special rituals.

కొత్తపేటలో మహాశివరాత్రి సందడి

మహాశివరాత్రి సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని శైవక్షేత్రాలు భక్తులతో కళకళలాడాయి. తెల్లవారుజామునుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, సమీప శివాలయాలను సందర్శించారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. పలివెల శ్రీ ఉమాకొప్పెశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామునుంచే భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరారు. అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓంకార నాదంతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులు “హర హర మహాదేవ” అంటూ స్వామివారి ప్రదక్షిణలు చేసి భక్తిభావంతో నిమగ్నమయ్యారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో…

Read More
On the occasion of the Police Martyrs Remembrance Day, a blood donation camp was inaugurated at the Kothapet Government Hospital by MLA Bandaru Sathyanand Rao.

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్ లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను కొనియాడారు.మన భద్రత,రక్షణ కోసం రోజంతా శ్రమించే పోలీసులకు,సిబ్బందికి ప్రజలంతా సహకరించడమే కాకుండా వారికి తగు గౌరవాన్ని ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ గోవిందరావు,సీఐ విద్యాసాగర్,ఎస్ ఐ సురేంద్ర,బూసి జయలక్ష్మి భాస్కరరావు,కంఠంశెట్టి…

Read More