
కృష్ణాజిల్లాలో రాత్రి వాహనాలపై స్పెషల్ డ్రైవ్
కృష్ణాజిల్లాలో రాత్రి వాహనాలపై స్పెషల్ డ్రైవ్ రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాలతో కృష్ణాజిల్లా పోలీస్ విభాగం ప్రత్యేక రాత్రి తనిఖీలు చేపట్టింది. ప్రధాన రహదారి కూడళ్ళలో వాహనాలను అడ్డుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించారు. భద్రతకు ప్రాధాన్యత జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణకై ఈ స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టిన పోలీసులు, అనుమానాస్పద వాహనాలను నిలిపి, వివరాలు సేకరించారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ ఆర్….