
కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంసిద్ధాన్ కార్యక్రమం
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి దేశ పౌరుడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలో చేగుంట మండలం వడియారం, కర్నాల్ పల్లి, చేగుంట గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంసిద్ధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, యువజన…