తెలంగాణలో మరో ట్రిపుల్ ఐటీ.. జడ్చర్లలో IIITకు సీఎం శంకుస్థాపన
Mahabubnagar IIIT campus: తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త అందించింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని చిట్టెబోయినపల్లి గ్రామ శివారులో ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ (IIIT) క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

