
కలవచర్లలో అబార్షన్, వయాగ్రా ట్యాబ్లెట్లు పట్టివేత
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలోని కలవచర్ల గ్రామంలో ఓ మెడికల్ రిప్రజెంటివ్ అక్రమంగా నిల్వ చేసిన నిషిద్ధ ఔషధాలు అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఔషధ నియంత్రణ అధికారి కళ్యాణి ఆధ్వర్యంలో ఈ దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కలవచర్లలోని మెడికల్ రిప్రజెంటివ్ విష్ణుమూర్తి నివాసంలో తనిఖీ నిర్వహించగా, అధిక సంఖ్యలో అబార్షన్ కిట్లు, వయాగ్రా టాబ్లెట్లు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. వీటిని ఉద్దేశపూర్వకంగా అమ్మకానికి సిద్ధం చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ…