
మోదీ మరోసారి ఆంధ్ర ప్రజలకు ద్రోహం – AISF
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రాష్ట్రానికి వచ్చినా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని, మళ్లీ మోసపూరిత ప్రయాణమేనని AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ తీవ్రంగా విమర్శించారు. తెనాలిలో మీడియాతో మాట్లాడిన ఆయన, మోదీ ప్రభుత్వం మళ్లీ ఆంధ్ర ప్రజల నమ్మకాన్ని వంచించిందని తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాల్సి ఉన్నా, ప్రధానమంత్రి తన పర్యటనలో ఒక్కమాట కూడా మాట్లాడలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన 11 విశ్వవిద్యాలయాల నిర్మాణం…