
పీర్జాదిగూడలో ఉచిత వైద్య శిబిరం – 300 మంది లబ్ధిదారులు
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్.వి ఫౌండేషన్, బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా, మిరాకిల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో వివిధ రకాల పరీక్షలు, వైద్య సేవలు అందించడంతో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్.వి ఫౌండేషన్ చైర్మన్, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, పీర్జాదిగూడ…