
పెళ్లి కుదరక పోవడంతో కానిస్టేబుల్ నీలిమ ఆత్మహత్య
జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, పెళ్లి సంబంధాలు వరుసగా కుదరకపోవడంతో మనోవేదనకు గురైన ఓ మహిళా కానిస్టేబుల్ నీలిమ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. నీలిమ 2020లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికై శిక్షణను పూర్తి చేసిన తరువాత వరంగల్ కమిషనరేట్‌లో విధుల్లో చేరింది. ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూసినా అనేక కారణాలతో అవి కుదరలేదు. ఈ కారణంగా కొంతకాలం సంబంధాల వెతకడం…