
పెద్ద హరివాణంలో ఘనంగా గజ్జ లింగేశ్వర జాతర
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని పెద్ద హరివాణం గ్రామంలో గజ్జ లింగేశ్వర స్వామి జాతర ఇవాళ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు దూరదూరాల నుండి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే, అయ్యమ్మ దేవి పంచమ బండవ మహోత్సవం కూడా ఇదే సందర్భంగా జరగడం విశేషం. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర…