
ఇందుకూరుపేట మండలంలో వ్యక్తి మృతి – పోలీసులు దర్యాప్తు
ఇందుకూరుపేట మండలం, రావూరు కండ్రిగ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడని స్థానికులు గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై నాగార్జున రెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని గుర్తించి, అతను కోవూరు మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన కవరిగిరి రవి (42) గా గుర్తించారు. సమాచారం అందుకున్న తర్వాత, ఎస్సై నాగార్జున రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఈ…