
“టెస్లా కార్ డెలివరీపై అసహనంతో మస్క్‌ను ట్యాగ్ చేసిన హర్ష్ జైన్!”
టెక్ ప్రపంచంలో మరో ఆసక్తికర ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. డ్రీమ్11 సీఈఓ హర్ష్ జైన్ టెస్లా కంపెనీ సేవలపై అసహనం వ్యక్తం చేస్తూఎలన్ మస్క్‌ను నేరుగా ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. హర్ష్ జైన్ టెస్లా కారును బుక్ చేసిన 8 నెలలు గడిచినా ఇంకా డెలివరీ రాలేదట. ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఆయన స్వయంగా ట్విట్టర్‌లో మస్క్‌ను ప్రశ్నించారు. “Dear @elonmusk, this is not fair!Booked a Tesla 8 months ago……