Conflict erupts in Jammalamadugu as MLA Adi Narayana's followers clash with Bhupesh's group over a newly opened liquor shop, leading to tense situations.

జమ్మలమడుగులో కూటమి నేతల మధ్య తీవ్ర ఘర్షణ

కడప జిల్లా జమ్మలమడుగులో తన్నుకుంటున్న కూటమి నేతలు బాబాయి అబ్బాయి అనుచరుల మధ్య కుమ్ములాట భూపేష్ వర్గీయులకు బ్రాందీ షాప్ దక్కడంతో జీర్ణించుకోలేక పోయిన ఎమ్మెల్యే ఆదినారాయణ అనుచరులు రెండు రోజులుగా బ్రాందీ షాప్ ఏర్పాటును అడ్డుకున్న ఆదినారాయణ అనుచరులు బ్రాందీ షాపును ప్రారంభించిన భూపేష్ అనుచరులు బ్రాందీ షాప్ ప్రారంభించడంతో భూపేష్ అనుచరులపై దాడికి దిగిన ఎమ్మెల్యే ఆది అనుచరులు ముద్దనూరు మద్యం దుకాణ ప్రారంభోత్సవ సందర్బంగా మహిళలతో కలిసి దాడికి యత్నం దీంతో ఇరువర్గాల…

Read More
A war of words erupts between Jammalamadugu MLA Adinarayana Reddy and MLC Ram Subbareddy. Ram Subbareddy accuses Adinarayana Reddy of neglecting promises and challenges his political stance.

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై రామ సుబ్బారెడ్డి ఘాటు విమర్శలు

కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పై ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని చెబితే దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు నేను వేసిన యార్కర్ కు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కాలు విరిగి ఏదోదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనలా మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డు వస్తుందని..నియోజకవర్గ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి…

Read More
The silver crown was stolen from the Gangamma Temple in Jammalamadugu during the Dasara Navaratri celebrations, shocking the devotees and temple authorities.

జమ్మలమడుగు ఆలయంలో వెండి కిరీటం చోరీ

కడప జిల్లా జమ్మలమడుగు గంగమ్మ తల్లి ఆలయంలో వెండి కిరీటం చోరీ జమ్మలమడుగు పట్టణం కన్నెలూరు శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అమ్మవారి వెండి కిరీటం చోరీ జరిగినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఇవాళ దసరా నవరాత్రులలో రెండవ రోజు కావడంతో ఆలయంలో తెల్లవారుజామున నుంచే పూజలు నిర్వహించామన్నారు అమ్మవారికి అలంకరణలో భాగంగా వెండి కిరీటం అలంకరించామన్నారు ఆ తర్వాత మధ్యాహ్నం వెండి కిరీటాన్ని దుండగులు చోరీ చేశారని తెలిపారు

Read More