ACB raids in Chilakaluripet. MEO Lakshmi caught red-handed accepting a ₹30,000 bribe.

చిలకలూరిపేటలో లంచం తీసుకుంటూ ఎంఈఓ పట్టివేత!

చిలకలూరిపేటలో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండల విద్యాశాఖ కార్యాలయంలో అధికారుల అవినీతి సమాచారంతో ఏసీబీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో అక్కడ సోదాలు నిర్వహించగా కీలక ఆధారాలు బయటపడ్డాయి. దాడుల సందర్భంగా ఎంఈఓ లక్ష్మీ రూ. 30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే ఆమెపై కొన్ని ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తోంది. లంచం తీసుకున్న ఆధారాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం…

Read More
A massive fire broke out behind Kala Mandir Shiva Temple. Firefighters are working to control the flames.

కళామందిర్ శివాలయం వద్ద అగ్ని ప్రమాదం కలకలం

కళా మందిర సెంటర్‌లోని శివాలయం వెనుక భాగంలో అగ్ని ప్రమాదం సంభవించి కలకలం రేపింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే అగ్ని మాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైరింజన్లు నీరు స్ప్రే చేస్తున్నాయి. భవనానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, కానీ ఘటన స్థలంలో తీవ్రమైన పొగ వ్యాపించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల…

Read More