
శ్రీరంగాపూర్‌లో రేషన్ దుకాణాన్ని పరిశీలించిన కలెక్టర్
గురువారం శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రెండవ నెంబర్ రేషన్ దుకాణాన్ని అదనపు కలెక్టర్ జి వెంకటేశ్వర్లు, ఆర్డిఓ సుబ్రహ్మణ్యం కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. రేషన్ దుకాణంలో ఉన్న స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి, సరైన విధంగా రేషన్ పంపిణీ జరుగుతున్నదో లేదో చూడాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సన్న బియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇకనుంచి ప్రతి నెల తెల్ల రేషన్…