
గన్నవరం రహదారుల అభివృద్ధికి ఎమ్మెల్యే వెంకట్రావు కృషి
నూతన రోడ్లు, డ్రైనేజీల ప్రారంభోత్సవంగన్నవరం నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శ్రమిస్తున్నారు. రామవరపాడు గ్రామంలోని సిండికేట్ బ్యాంక్ కాలనీలో నిర్మించిన సిమెంట్ రోడ్, డ్రైనేజీలను గురువారం ప్రారంభించారు. ఎన్టీఆర్ పార్క్ రోడ్, రామాలయం వీధి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనపర్యటనలో ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలు వివరించగా, వీధిలైట్లు లేనట్టు తెలిసింది. వెంటనే పంచాయతీ కార్యదర్శిని కాల్ చేసి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు….