నిపాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు,భీంపూర్ మండలం నీపానిశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ 18వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి రోజులపాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ కనుల పండగ నిర్వహించారు, జాతర చివరి రోజు కావడం భక్తులు పోటెత్తారు అనంతరము భక్తులకు శ్రీశ్రీశ్రీ శివ దత్తగిరి మహారాజ్ ఆధ్వర్యంలో అన్నదానము నిర్వహించారు స్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు,