
తాండూరులో కొడంగల్ ఆసుపత్రి ఫ్లెక్సీ వివాదం
వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వద్ద కొడంగల్ జనరల్ ఆసుపత్రి పేరుతో సోమవారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఫ్లెక్సీని గమనించిన స్థానికులు సిబ్బందిని నిలదీశారు. కానీ సిబ్బంది సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేసి, ఫ్లెక్సీని చించివేశారు. తాండూరులో మూడు ప్రవేశ ద్వారాలు ఉండగా, ఒక ప్రవేశ ద్వారానికి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఫ్లెక్సీ కొడంగల్…