
శ్రీకాకుళంలో పత్రికా స్వేచ్ఛా దినోత్సవం
శ్రీకాకుళం మే 3 – ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ బి.వి. రవిశంకర్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, డా. జి.ఎన్. రావు, ప్రొఫెసర్ మజ్జి రామారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచంలో 180 దేశాల్లో జరిపిన సర్వే ప్రకారం మీడియా స్వేచ్ఛ తీవ్ర సంక్షోభంలో…