అర్షద్ వార్సీపై సుధీర్ బాబు కౌంటర్: ప్రభాస్ స్థాయి గొప్పది
రెబల్ స్టార్ ప్రభాస్‌ను ఉద్దేశించి బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ తీవ్ర వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో డార్లింగ్ గెటప్ జోకర్ ను తలపించిందని వార్సీ అన్నారు. మరోవైపు అశ్వత్థామ పాత్రలో నటించిన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌పై ప్రశంసలు కురిపించారాయన. అసలు మేకర్స్ ప్రభాస్ లుక్‌ను ఇలా ఎందుకు చేశారో తనకు అర్థం కావట్లేదని చెప్పుకొచ్చారు. దీంతో అర్షద్ వార్సీ వ్యాఖ్యలకు టాలీవుడ్ నటీనటులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా హీరో…