
కోసిగి ఎక్సైజ్ పోలీసులు అక్రమ మద్యంపై దాడులు
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి, జిల్లా ఎక్సైజ్ అధికారుల ఆదేశాలతో నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు. రాత్రి, పగలు లెక్కచేయకుండా ఎక్సైజ్ పోలీసులు అక్సరంగా వినియోగదారుల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యంపై చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం, రాబడిన సమాచారంతో కోసిగి ఎక్సైజ్ పోలీసులు అగసనూరు గ్రామ సమీపంలో గురు రాఘవేంద్ర పంపు హౌస్ దగ్గర దాడి నిర్వహించారు. ఈ దాడిలో 12 బాక్స్ లు కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు….