నిపాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు,భీంపూర్ మండలం నీపానిశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ 18వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి రోజులపాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ కనుల పండగ నిర్వహించారు, జాతర చివరి రోజు కావడం భక్తులు పోటెత్తారు అనంతరము భక్తులకు శ్రీశ్రీశ్రీ శివ దత్తగిరి మహారాజ్ ఆధ్వర్యంలో అన్నదానము నిర్వహించారు స్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు,

Read More
In Chennoor, Allu Arjun fans broke the glass of Srinivasa Cinema Talkies after the theater failed to show Pushpa 2. Fans left after confronting the management.

పుష్ప 2 ప్రదర్శన లేక అభిమానుల ఆగ్రహం

చెన్నూర్‌లో అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహంచెన్నూర్ పట్టణంలో శ్రీనివాస సినిమా టాకీస్ వద్ద అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహం ప్రదర్శించబడింది. పుష్ప 2 చిత్రం అక్కడ ప్రదర్శించబడకపోవడంతో అభిమానులు కోపంతో అద్దాలు పగలగొట్టారు. ఈ ఘటన స్థానికుల మధ్య చర్చకు దారితీసింది. ప్రదర్శన లేకపోవడం వల్ల సంఘటనసినిమా టాకీస్ యాజమాన్యం పుష్ప 2 ను ప్రదర్శించలేమని చెప్పడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సినిమా ప్రదర్శన కోసం వారు కేంద్రీకృతమైన వారు, అల్లు అర్జున్ అభిమానుల కోసం…

Read More
ACP Venkateshwar Rao met Maoist families in Parupalli, provided essentials, and assured government support for education and healthcare.

పారుపల్లిలో మావోయిస్టు కుటుంబాలను పరామర్శించిన ఏసీపీ

కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామంలో అండర్ గ్రౌండ్ మావోయిస్టు కేడర్ ఆత్రం లచ్చన్న కుటుంబ సభ్యులను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ, నిత్యావసర సరుకులు అందజేశారు. లచ్చన్న వదిన, అన్న కొడుకుతో ఆప్యాయంగా మాట్లాడిన ఏసీపీ, వారి జీవనోపాధి, కుటుంబ పరిస్థితి, పిల్లల చదువు, ఆరోగ్యం వంటి విషయాలను తెలుసుకున్నారు. కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వైద్య…

Read More
Chennoor MLA Vivek Venkataswamy laid the foundation for various development works in Ward 4 with a fund of 62.90 lakhs, emphasizing the need for better drainage and roads in the area.

చెన్నూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు 62.90 లక్షల నిధులు

చెన్నూర్ మున్సిపాలిటీ లోని 4 వ వార్డులో 62.90 లక్షల డీ ఎం ఎఫ్ టీ నిధులతో వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన గిల్డా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు… చెన్నూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ చెన్నూర్ లో అన్ని వార్డులలో డ్రైనేజీ బాగాలేదు రోడ్ లు బాగా లేవు అని ప్రజలు నా దృష్టికి…

Read More
The Wildlife Festival in Jannaram, Mancherial district saw forest officials and cyclist clubs from five districts participating in a 25 km cycling event to raise awareness about wildlife conservation.

వన్యప్రాణి వారోత్సవాలలో సైక్లిస్ట్ క్లబ్ కార్యకలాపాలు

మంచిర్యాల జిల్లా జన్నారం వన్యప్రాణి వారోత్సవాల లో ఫారెస్ట్ అధికారులు మరియు ఐదు జిల్లాల సైక్లిస్ట్ క్లబ్ వారు తల్లాపేట్ నుండి ఉట్ల వరకు సుమారు 25 కిలోమీటర్లు చేసిన సైక్లిస్ట్ క్లబ్…. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించి ఐదు జిల్లాల సైక్లిస్ట్ క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Read More
In a swift police operation, 14 suspects were arrested in connection with the bomb blast incident at Shanigakunta Cheruvu in Chennur, Mancherial district.

చెన్నూరులో బాంబు పేలుళ్ల కేసులో 14 మంది అరెస్టు

మంచిర్యాల జిల్లా చెన్నూరు లోని శనిగకుంటా చెరువు మత్తడి ని బాంబుల తో పేల్చిన ఘటనలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నూర్ పోలీసులు విచారణ వేగవంతం చేసి మొత్తం 14 మంది ని నిందితులుగా గుర్తించి గత మూడు రోజుల కిందట నలుగురు ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపగా గురువారం రోజు 7 గురుని అరెస్ట్ చేశారు అని డీసీపీ తెలిపారు కాగా మిగిలిన ముగ్గురు నిందితులను ఈరోజు అరెస్ట్ చేసిన…

Read More
చెన్నూర్ పట్టణంలో కల్లు గీత కార్మికులకు సురక్షితంగా తాటి చెట్లు ఎక్కే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

చెన్నూర్‌లో కల్లు గీత కార్మికుల శిక్షణా కార్యక్రమం

చెన్నూర్ పట్టణంలో ఎక్సైజ్, బీసీ వెల్ఫేర్ సంయుక్తంగా కల్లు గీత కార్మికుల కోసం కాటమయ్య సురక్ష పథకాన్ని నిర్వహించారు. నిపుణుల ఆధ్వర్యంలో కొత్త రకం మోకులతో గౌడన్నలకు తాటి చెట్లు ఎక్కే శిక్షణ ఇచ్చారు. వారి భద్రతకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తాటి చెట్లు ఎక్కేప్పుడు గాయాలు, మరణాలు సంభవించకుండా ఉండేందుకు నిపుణులు గౌడన్నలకు ప్రాముఖ్యమైన సూచనలు ఇచ్చారు. చెన్నూర్ నియోజకవర్గంలో మొదటి విడతలో గీత కార్మికులకు ఈ శిక్షణ ఇవ్వబడింది. వారి సంక్షేమానికి రాష్ట్ర…

Read More