Amaravathi farmers to receive plots through CRDA e-lottery system

Amaravathi Farmers | అమరావతి రైతులకు శుభవార్త….లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు

Amaravathi Farmers: రాజధాని అమరావతి రైతులకు సీఆర్డీఏ భారీ శుభవార్త అందించింది. రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ప్లాట్ల కేటాయింపును చేపట్టనున్నట్లు ప్రకటించింది. రైతులు కోరుకున్న ప్రాంతాల్లో ఈ-లాటరీ విధానం ద్వారా స్థలాలను కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 29వ తేదీన ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు సీఆర్డీఏ వర్గాలు వెల్లడించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులకు మళ్లీ ఊపొచ్చింది. ఈ క్రమంలో దశలవారీగా రైతులకు…

Read More
ind vs nz 4th t20 team india movie time vizag

మ్యాచ్‌కు ముందు రిలాక్స్‌.. వైజాగ్ థియేటర్‌లో టీమిండియా సందడి

IND vs NZ 4th T20: న్యూజిలాండ్‌తో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా క్రికెటర్లు విశాఖపట్నంలో రిలాక్స్ మోడ్‌లో కనిపించారు. నిన్న వైజాగ్‌కు చేరుకున్న ఇరు జట్లు మ్యాచ్‌కు సిద్ధమవుతుండగా, భారత ఆటగాళ్లు అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. బుధవారం (జనవరి 28) ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు ముందు, టీమిండియా క్రికెటర్లు వరుణ్ ఇనాక్స్ థియేటర్‌లో( Vizag Theatre) ‘బార్డర్’ సినిమాను వీక్షించారు. టీమిండియా కోసం థియేటర్ యాజమాన్యం ప్రత్యేకంగా స్పెషల్ షో ఏర్పాటు…

Read More
R Madhavan receives Padma Shri for his contribution to Indian cinema

Padma Shri Awardee R Madhavan | పద్మశ్రీ అవార్డు గ్రహీత మాధవన్‌ కథ

R Madhavan: చాక్లెట్ బాయ్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆర్. మాధవన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. భాషా, ప్రాంత భేదాలు లేకుండా దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకున్న ఆయన ప్రతిభకు ఇది గుర్తింపుగా నిలిచింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అలైపాయుతే’ (తెలుగులో ‘సఖి’) చిత్రంతో యువతలో కలల రాకుమారుడిగా మారిన మాధవన్, ఆ ఇమేజ్‌లోనే నిలిచిపోకుండా విభిన్న పాత్రలతో తన నటనా పరిధిని విస్తరించారు. ‘రంగ్ దే బసంతి’, ‘3 ఇడియట్స్’, ‘తనూ…

Read More
Vijay Deverakonda Ranabali title glimpse visual

Vijay Deverakonda Ranabali | ‘రణబాలి’ గ్లింప్స్ వెనుక నిజం ఇదే.. AI కాదంటున్న దర్శకుడు

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రణబాలి’(Ranabali). ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకుంది. గ్లింప్స్‌లోని విజువల్స్‌ను చూసిన కొందరు నెటిజన్లు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ‘రణబాలి’ గ్లింప్స్‌ను AIతో రూపొందించలేదని, ప్రతి ఫ్రేమ్‌ను టీమ్ కష్టపడి రూపొందించిందని తెలిపారు. ఈ గ్లింప్స్‌ను సిద్ధం…

Read More
RRB Railway Jobs 2026 notification for 312 vacancies

RRB Railway Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌ | రైల్వే ఉద్యోగాలకు చివరి అవకాశం

RRB Railway Jobs 2026: దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో 2025 సంవత్సరానికి సంబంధించిన ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 312 ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీ జరగనుంది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా, మరో రెండు రోజుల్లో అప్లికేషన్ గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు జనవరి 29, 2026 రాత్రి 11.59 గంటలలోగా…

Read More
Jr NTR Devara 2 shooting update revealed by producer

Devara 2 పై తాజా అప్‌డేట్.. త్వరలో షూటింగ్…రిలీజ్ మాత్రం ?

NTR Devara 2: Jr. NTR హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘దేవర’(Devara) బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి కలక్షన్ల వర్షం సృష్టించిన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, టామ్ చాకో కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘దేవర’ (Devara-2) ను కూడా ప్రకటించగా, దాని గురించి కొన్నిరోజులుగా ఎలాంటి అప్డేట్…

Read More
US warships deployed amid rising USA-Iran tensions

USA-Iran: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు.. రంగంలోకి యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్

USA-Iran: పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమాన వాహక నౌక “యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్”(USS Abraham Lincoln) ఈ ప్రాంతానికి చేరుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. దీనితో ఇరాన్‌పై అమెరికా ఎప్పుడైనా సైనిక చర్యలకు దిగవచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అబ్రహం లింకన్‌తో పాటు “యూఎస్‌ఎస్ ఫ్రాంక్ ఈ. పీటర్సన్ జూనియర్“, “యూఎస్‌ఎస్ స్ప్రూయాన్స్” డెస్ట్రాయర్లు, అలాగే “యూఎస్‌ఎస్ మిషెల్ మార్ఫీ” కూడా పశ్చిమాసియా జలాలకు చేరుకున్నట్లు అమెరికా సెంట్రల్…

Read More