indian cricket legends reunion selfie

Legends Reunion: భారత క్రికెట్ గోల్డెన్ మెమరీస్.. లెజెండ్స్ రీయూనియన్ ఫోటో వైరల్

Indian Cricket Legends Reunion: భారత క్రికెట్ చరిత్రలో 2000ల కాలం ఒక స్వర్ణయుగంగా నిలిచింది. సౌరవ్ గంగూలీ నాయకత్వంలో దూకుడు క్రికెట్‌ను నేర్చుకున్న ఆ తరం ఆటగాళ్లు తాజాగా మళ్లీ ఒకే చోట కలుసుకున్నారు. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, అజిత్ అగార్కర్, మహమ్మద్ కైఫ్, ఆశిష్ నెహ్రా కలిసి దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ‘లెజెండరీ రీయూనియన్’ చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదుగురు ఆటగాళ్లు ఇటీవల…

Read More
up ai hub green power project in greater noida

AM Group AI Project: ఉత్తరప్రదేశ్‌లో భారీ గ్రీన్ AI హబ్

AM Group AI Project: ఉత్తరప్రదేశ్‌లో కృత్రిమ మేధ (AI) రంగంలో భారీ పెట్టుబడులకు బాటలు వేస్తూ ఏఎం గ్రూప్ (AM Group) కీలక ప్రకటన చేసింది. గ్రీన్‌కో గ్రూప్ వ్యవస్థాపకుల నేతృత్వంలో పనిచేస్తున్న ఈ సంస్థ, గ్రేటర్ నోయిడా ప్రాంతంలో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన కార్బన్-రహిత, అధిక సామర్థ్య AI కంప్యూటింగ్ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా 24/7 గ్రీన్ పవర్‌తో పనిచేసే విధంగా రూపకల్పన చేయనున్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్…

Read More
woman approaches rohit sharma seeking help in indore

Rohit Sharma Security Incident | రోహిత్ శర్మను అడ్డుకున్న మహిళ..సాయం చేయండి ప్లీజ్ అంటూ..?   

Rohit Sharma Security Incident: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ భద్రతకు సంబంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇందౌర్‌లో జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా హోటల్‌లోకి వెళ్లుతున్న రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ అకస్మాత్తుగా దూసుకొచ్చింది. తన కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని, సాయం చేయాలని ఆమె వేడుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ALSO READ:ప్రయాగ్‌రాజ్ ఆర్మీ ప్లేన్ క్రాష్: వీడియో వైరల్ |…

Read More
central government has approved the continuation of Atal Pension Yojana till 2030-31, ensuring guaranteed monthly pension for unorganised sector workers

Atal Pension Yojana | కేంద్రం కీలక నిర్ణయం.. అటల్ పెన్షన్ యోజన కొనసాగింపు

Atal Pension Yojana: అసంఘటిత రంగ కార్మికులకు శుభవార్తగా, అటల్ పెన్షన్ యోజనను 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదవీ విరమణ అనంతరం హామీ ఇవ్వబడిన నెలవారీ పెన్షన్ అందించే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా లక్షలాది మంది పేద కార్మికులకు వృద్ధాప్య ఆదాయ భద్రత లభించనుంది. ఈ పథకం కోసం ప్రచార, అభివృద్ధి కార్యకలాపాలు, గ్యాప్ ఫండింగ్‌కు కూడా ప్రభుత్వ మద్దతు కొనసాగనుంది. 2015 మే 9న ప్రారంభమైన…

Read More
Prayagraj Army Training Plane Crash

ప్రయాగ్‌రాజ్ ఆర్మీ ప్లేన్ క్రాష్: వీడియో వైరల్ | Prayagraj Army Plane Crash Video

* సంఘటన స్థలం: కెపి కళాశాల వెనుక* సంఘటనా వీడియో వైరల్* అధికారులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభం Prayagraj Army Plane Crash: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం మధ్యాహ్నం ఆర్మీ శిక్షణ విమానం కూలిపోయింది. ఈ సంఘటన కెపి కళాశాల వెనుక చోటుచేసుకుంది. శిక్షణలో ఉన్న విమానం చెరువులో కూలింది. సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పరిపాలనా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. విమానం…

Read More
varanasi movie mahesh babu rajamouli release update

Varanasi Release Date: రిలీజ్ డేట్ ట్వీట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘వారణాసి’ టీమ్

Mahesh Babu-Rajamouli: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం, అప్పుడే 2027లో విడుదల చేస్తామని వెల్లడించింది. అయితే రాజమౌళి(SS Rajamouli) సినిమాలు సాధారణంగా అనుకున్న సమయానికి విడుదల కావు అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండటంతో, ఈ రిలీజ్ డేట్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘వారణాసి’ టీమ్…

Read More
litton das on bangladesh t20 world cup uncertainty

T20 World Cup: అయోమయంలో బంగ్లా జట్టు.. వరల్డ్‌కప్‌లో ఆడేది డౌటే

T20 World Cup Controversy: వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ కెప్టెన్ లింటన్ దాస్ మాట్లాడుతూ, ప్రస్తుతం తాము అయోమయంలో ఉన్నామని, టోర్నీలో ఆడే అవకాశంపై స్పష్టత లేదని వెల్లడించారు. భారత్ వేదికగా జరిగే మ్యాచ్‌ల్లో తాము పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిన నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆడుతున్న ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను బీసీసీఐ…

Read More