Donald Trump confirms use of secret sonic weapon

Secret Sonic Weapon: వెనెజువెలా దాడిలో ఎవరికీ తెలియని ఆయుధం వాడాం: ట్రంప్ 

Donald Trump: వెనెజువెలాపై నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అమెరికా అత్యంత శక్తిమంతమైన ‘రహస్య ఆయుధం’ను వినియోగించినట్లు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను నిర్బంధించేందుకు చేపట్టిన మెరుపుదాడిలో సీక్రెట్ సోనిక్ వెపన్‌ను ఉపయోగించామని ట్రంప్ వెల్లడించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ట్రంప్, “మన వద్ద ఎవరికీ తెలియని ఆయుధాలు ఉన్నాయి. వాటి గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. అది అద్భుతమైన ఆపరేషన్” అని వ్యాఖ్యానించారు. తమ వద్ద ఉన్న…

Read More
National electricity policy draft for Viksit Bharat 2047

National Electricity Policy 2047: కరెంటు ఛార్జీలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

వికసిత్ భారత్-2047 లక్ష్యాల సాధనలో భాగంగా కేంద్ర విద్యుత్ శాఖ నూతన జాతీయ విద్యుత్ విధాన ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదాను అన్ని రాష్ట్రాలకు పంపించి, వచ్చే నెల 20వ తేదీ వరకు అభిప్రాయాలు కోరింది. విద్యుత్ కొనుగోలు ఖర్చులు పెరిగితే, ఆ భారం వినియోగదారుల నెలవారీ కరెంటు బిల్లుల్లో ప్రతిబింబించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఉచిత కరెంటు సరఫరా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే డిస్కంలకు చెల్లించాలని, లేకపోతే ఉచిత సరఫరాను నిలిపివేయాలని సూచించింది. అలాగే…

Read More
Golden Ram Dhanush gifted by Odisha devotees to Lord Ram in Ayodhya

Ayodhya News | శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవానికి ప్రత్యేక కానుక

Golden Ram Dhanush: అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడికి ఒడిశా భక్తులు అపూర్వమైన భక్తిని చాటుకున్నారు. బాలరాముడికి  బహుమతిని  సిద్ధం చేశారు. ఈ సందర్బంగా  శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు రెండేళ్లు పూర్తవుతున్న వేళా సుమారు 286 కిలోల బరువున్న మహా స్వర్ణ రామధనుస్సును(Golden Ram Dhanush) అయోధ్య రాముడికి  సమర్పించేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ విశిష్టమైన కళాఖండాన్ని ఒడిశా రాష్ట్రం రూర్కెలాలో అత్యంత నైపుణ్యంతో రూపొందించారు. ఈ స్వర్ణ ధనుస్సు తయారీలో ఒక కిలో స్వచ్ఛమైన బంగారం, రెండున్నర కిలోల…

Read More
terror threat alert ahead of republic day in india

26-26’ ఉగ్ర కుట్ర.. గణతంత్ర దినోత్సవానికి నిఘా వర్గాల హెచ్చరిక

భారతదేశంలో  గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కుట్ర చేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్‌(PAKISTAN)కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM) దేశంలోని పలు ప్రాంతాలపై దాడి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించాయి. జనవరి 26న భారీ దాడులు చేపట్టేందుకు ‘26-26’ అనే కోడ్ నేమ్‌ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ కుట్రకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) సహకరిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ తెలిపాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర భద్రతా…

Read More
indian rupee hits record low against us dollar

Rupee Value Today: రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠం…డాలర్‌తో మారకం రేటు 91.74కి చేరింది

Rupee Value: దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో అమెరికా డాలర్(US Dollar) తో పోల్చుకుంటే మన రూపాయి విలువ 91.74 వద్ద అల్టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. ఇప్పటివరకు రూపాయికి ఇదే కనిష్ఠ స్థాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు నిధులను తొలగించడం, అమెరికా తో వాణిజ్య ఒప్పందం ఆలస్యం వంటివి రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక(global economic) అనిశ్చిత పరిస్థితులు, ద్రవ్యోల్బణ,…

Read More
indian cricket legends reunion selfie

Legends Reunion: భారత క్రికెట్ గోల్డెన్ మెమరీస్.. లెజెండ్స్ రీయూనియన్ ఫోటో వైరల్

Indian Cricket Legends Reunion: భారత క్రికెట్ చరిత్రలో 2000ల కాలం ఒక స్వర్ణయుగంగా నిలిచింది. సౌరవ్ గంగూలీ నాయకత్వంలో దూకుడు క్రికెట్‌ను నేర్చుకున్న ఆ తరం ఆటగాళ్లు తాజాగా మళ్లీ ఒకే చోట కలుసుకున్నారు. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, అజిత్ అగార్కర్, మహమ్మద్ కైఫ్, ఆశిష్ నెహ్రా కలిసి దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ‘లెజెండరీ రీయూనియన్’ చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదుగురు ఆటగాళ్లు ఇటీవల…

Read More
up ai hub green power project in greater noida

AM Group AI Project: ఉత్తరప్రదేశ్‌లో భారీ గ్రీన్ AI హబ్

AM Group AI Project: ఉత్తరప్రదేశ్‌లో కృత్రిమ మేధ (AI) రంగంలో భారీ పెట్టుబడులకు బాటలు వేస్తూ ఏఎం గ్రూప్ (AM Group) కీలక ప్రకటన చేసింది. గ్రీన్‌కో గ్రూప్ వ్యవస్థాపకుల నేతృత్వంలో పనిచేస్తున్న ఈ సంస్థ, గ్రేటర్ నోయిడా ప్రాంతంలో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన కార్బన్-రహిత, అధిక సామర్థ్య AI కంప్యూటింగ్ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా 24/7 గ్రీన్ పవర్‌తో పనిచేసే విధంగా రూపకల్పన చేయనున్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్…

Read More