
అచ్చుతాపురంలో కలెక్టర్ పర్యటన
అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అచ్చుతాపురం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఆర్డీవో చిన్నకృష్ణతో కలిసి స్పోర్ట్స్ హబ్ క్రీడలు మైదానం పరిశీలించారు. ఎస్సీ జెడ్ దిబ్బపాలెం గ్రామంలో ఏర్పాటవుతున్న క్రీడా మైదానాన్ని సమీక్షించిన కలెక్టర్, మైదానానికి సంబంధించిన పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాజెక్టు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేలా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బైలపూడి రామదాసు, క్రీడా మైదానం పనులు సకాలంలో…