
మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబంతో క్రిస్మస్ వేడుకలు
దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించబడ్డాయి. దేశంలోని క్రైస్తవ సోదరులు తమ చర్చిలలో ప్రార్థనలు చేసి, ఈ పండుగను ఆత్మీయంగా జరుపుకున్నారు. ఈ వేడుకలు భారతదేశంలో సంబరంగా జరిగినప్పటికీ, ప్రపంచ ప్రముఖులు కూడా ఈ పండుగను తమ కుటుంబాలతో కలిసి సెలెబ్రేట్ చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నాడు. భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకున్న ధోనీ, శాంతాక్లాజ్…