Elon Musk Ryanair Poll | ర్యాన్ఎయిర్ కొనుగోలుపై ఎలాన్ మస్క్ పోల్….నెట్టింట హాట్ టాపిక్
Elon Musk Ryanair Poll: టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన సోషల్ మీడియా యాక్టివిటీతో చర్చలకు కేంద్రబిందువయ్యారు. యూరప్‌లో ప్రముఖ లో-కాస్ట్ ఎయిర్‌లైన్ అయిన ర్యాన్ఎయిర్(Ryanair)ను కొనుగోలు చేయాలా? అనే ప్రశ్నతో మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోల్ నిర్వహించారు. ఈ పోల్ కేవలం సరదా కోసం వేసిందా? లేక వ్యాపార వ్యూహంలో భాగమా? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. ఇటీవల ర్యాన్ఎయిర్ సీఈఓ మైఖేల్ ఓ’లియరీతో మస్క్ మధ్య ఘాటు వాగ్వాదం చోటుచేసుకుంది….
