Rohit Sharma Security Incident | రోహిత్ శర్మను అడ్డుకున్న మహిళ..సాయం చేయండి ప్లీజ్ అంటూ..?
Rohit Sharma Security Incident: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ భద్రతకు సంబంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇందౌర్‌లో జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా హోటల్‌లోకి వెళ్లుతున్న రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ అకస్మాత్తుగా దూసుకొచ్చింది. తన కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని, సాయం చేయాలని ఆమె వేడుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ALSO READ:ప్రయాగ్‌రాజ్ ఆర్మీ ప్లేన్ క్రాష్: వీడియో వైరల్ |…
