పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఉండవల్లి అరుణ్ కుమార్
Undavalli Arun Kumar: సీనియర్ పొలిటీషన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని చెప్పడం సరికాదని, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఉండవల్లి, పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరమని, ఆయనపై అనవసర ప్రభావం పడుతోందని అన్నారు. ALSO READ:Gold Rates…
