పవన్ కుమారునికి గాయం.. రోజా స్పందన హృదయాన్ని తాకింది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రమాద సమయంలో మార్క్ చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్.కె. రోజా తన మనసులోని భావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు….
