క్వార్ట్జ్ అక్రమ రవాణాలో కాకాణిపై కేసు, పరారీలో
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, రవాణా, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌పై పలు అభియోగాలు ముడిపడ్డాయి. రూ. 250 కోట్ల విలువైన క్వార్ట్జ్, పల్సపర్‌ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఈ వ్యవహారంలో బహుళ కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కాకాణికి ఇప్పటికే మూడుసార్లు పోలీసులు నోటీసులు పంపినా, ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో, ఆయనపై నమోదు చేసిన ముందస్తు బెయిల్…
