“హరిహర వీరమల్లు రిలీజ్ వాయిదా – అసత్య ప్రచారాలకు చిత్రబృందం క్లారిటీ!”
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం విడుదలపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. జూన్ 12న థియేటర్లలోకి రావాల్సిన ఈ భారీ పీరియాడిక్ మూవీ, తాజాగా వాయిదా పడింది.చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో, చిత్రబృందం నిర్ణయం తీసుకుంది.గ్రాఫిక్స్, బీజీఎం, క్లైమాక్స్ షాట్స్ వంటి కీలక భాగాలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని సమాచారం.కొన్ని సోషల్ మీడియా పేజీలు, యూట్యూబ్ చానళ్లు ఈ సినిమా కొత్త విడుదల తేదీగా…
