Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeFilms News"హరిహర వీరమల్లు రిలీజ్ వాయిదా – అసత్య ప్రచారాలకు చిత్రబృందం క్లారిటీ!"

“హరిహర వీరమల్లు రిలీజ్ వాయిదా – అసత్య ప్రచారాలకు చిత్రబృందం క్లారిటీ!”

-

Chat on WhatsApp

పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం విడుదలపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. జూన్ 12న థియేటర్లలోకి రావాల్సిన ఈ భారీ పీరియాడిక్ మూవీ, తాజాగా వాయిదా పడింది.చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో, చిత్రబృందం నిర్ణయం తీసుకుంది.
గ్రాఫిక్స్, బీజీఎం, క్లైమాక్స్ షాట్స్ వంటి కీలక భాగాలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని సమాచారం.కొన్ని సోషల్ మీడియా పేజీలు, యూట్యూబ్ చానళ్లు ఈ సినిమా కొత్త విడుదల తేదీగా “జూలై లేదా ఆగస్టు” అని ప్రకటించడం, అభిమానులను మోసపుచేసింది.ఈ నేపథ్యంలో చిత్రబృందం అధికారికంగా స్పందించింది.హరిహర వీరమల్లు విడుదల తేదీపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.పక్కా తేదీ త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం. అభిమానులు & ప్రేక్షకులు ఫేక్ న్యూస్‌పై నమ్మకాన్ని ఉంచకండి” అని స్పష్టం చేసింది

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Dark rain clouds over Hyderabad as heavy rainfall begins

Telangana Weather | హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. మరో గంటలో కుండపోత వర్షం!

Telangana Weather: హైదరాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప...
- Advertisement -
Chat on WhatsApp