మీరట్ లో దారుణం – డ్రమ్ములో తండ్రి అని చెప్పిన చిన్నారి
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ హత్య కేసు సంచలనంగా మారింది. తన ఆరేళ్ల కూతురు పుట్టినరోజు కోసం లండన్ నుంచి వచ్చిన సౌరభ్ భార్య ముస్తాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ కలిసి అతన్ని దారుణంగా హత్య చేశారు. సౌరభ్ శరీరాన్ని ముక్కలు చేసి, ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో సమాధి చేశారు. ఈ ఘోర ఘటనలో చుట్టుపక్కల వాళ్లకు అనుమానం రాకుండా ముస్తాన్ ప్రయత్నించింది. అయితే, సౌరభ్ ఆరేళ్ల కుమార్తె తన తండ్రిని…
