Bank holiday notice for January 2026 in India

Bank Holidays 2026 | జనవరిలో 15 రోజులు సెలవులు..పండగే పండగ

Bank Holidays 2026: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం, 2026 జనవరి నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవుల్లో జాతీయ పండుగలు, రాష్ట్రస్థాయి పండుగలు, అలాగే ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి.  రాష్ట్రాలవారీగా సెలవుల్లో తేడా అయితే, ఈ బ్యాంక్ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవని ఆర్బీఐ స్పష్టం చేసింది. స్థానిక పండుగలు, ప్రాంతీయ సంప్రదాయాల ఆధారంగా రాష్ట్రాలవారీగా సెలవుల…

Read More
India and New Zealand finalize a historic free trade agreement after talks between PM Modi and PM Christopher Luxon

PM Modi – Luxon | మోడీ–లక్సన్ ఫోన్ సంభాషణలో కీలక ఒప్పందం

PM Modi – Luxon: భారత్–న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలకు దోహదపడే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా కుదిరినట్లు నేతలిద్దరూ సంయుక్తంగా ప్రకటించారు. సుమారు తొమ్మిది నెలల పాటు సాగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం తుది రూపం దాల్చినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్…

Read More
Gold coins and jewelry showing increased gold rates in India

Gold Rates Today | గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్….బంగారం ధర ఎంత అంటే 

Gold Rates Today: బంగారం ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి ఎగబాకాయి. క్రిస్మస్‌కు ముందైనా తగ్గుతాయేమోనని భావించిన వినియోగదారులకు తాజా రేట్లు నిరాశ కలిగించాయి. బంగారం ధరలు తరచూ మారుతున్న నేపథ్యంలో, సోమవారం కూడా తులం పసిడిపై ₹270 పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,30,420 వద్ద ట్రేడ్ అవుతోంది. ALSO READ:పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఇక 22…

Read More
Gold and silver rates update India

Gold Rates Today | గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు 

 Gold Rates Today: పసిడి ప్రియులకు శుభవార్త ఇప్పట్లో  శుభకార్యాలు లేకపోవడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజుల్లో ధరలు రోజుకోలాగా మారడంతో కొనుగోలుదారులు నిరాశకు గురైన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉండినా, దేశీయంగా పసిడి ధరలు తగ్గకపోవడంతో బంగారం వ్యాపారాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రోజు తులం బంగారం ధరలో రూ.540 తగ్గుదల నమోదు అయింది. ట్రేడింగ్ రూ.1,30,150 వద్ద జరిగింది. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర…

Read More
Gold and silver price drop in Hyderabad bullion market today

Gold Price Today Hyderabad: తగ్గిన బంగారం–వెండి ధరలు 

Gold Price Today Hyderabad: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad bullion market)లో ఈరోజు (సోమవారం) బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి కొత్తగా రూ.1,25,130 గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పడిపోవడంతో తాజా ధర రూ.1,14,700 గా ఉంది. ALSO READ:హైదరాబాద్ స్ట్రీట్ ఫైట్స్ | పోలీసులు ఎక్కడ? ప్రజలు ప్రశ్నలు వెండి ధర కూడా తగ్గుదల నమోదు…

Read More
Bank counters cannot be closed during lunch break as per RBI rules.

RBI Lunch Break Rules | లంచ్ పేరుతో బ్యాంక్ కౌంటర్లు మూసివేయొద్దు 

RBI Lunch Break Rules:బ్యాంకుల్లో లంచ్ బ్రేక్ పేరుతో కౌంటర్లన్నీ మూసివేయడం చట్టబద్ధం కాదని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ లేదా సహకార బ్యాంకుల్లో భోజనానికి ఎలాంటి నిర్ణీత సమయం లేదని, లంచ్ బ్రేక్ కారణంగా కస్టమర్ల సేవలు నిలిచిపోవడానికి వీలులేదని నిబంధనలు చెబుతున్నాయి. సిబ్బంది అందరూ ఒకేసారి భోజనానికి వెళ్లడం అనుమతించబడదు. రొటేషన్ పద్ధతిలో కనీసం ఒక ఉద్యోగి కౌంటర్ వద్ద ఉండి కస్టమర్లకు సేవలు అందించాల్సిందే. ALSO READ:India…

Read More

దీపావళి పండగలో యూపీఐ లావాదేవీలు సరికొత్త రికార్డు

పండగ సీజన్ కారణంగా డిజిటల్ చెల్లింపులు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు ఈ దీపావళి సందర్భంగా సరికొత్త మైలురాళ్లను అధిగమించి అల్టిమేట్ రికార్డులను సృష్టించాయి. దీపావళి కొనుగోళ్ల జోరు, జీఎస్టీ రేట్లలో వచ్చిన మార్పులు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గణాంకాల ప్రకారం, అక్టోబర్‌లో యూపీఐ ద్వారా జరిగే సగటు రోజువారీ లావాదేవీల విలువ రూ. 94,000 కోట్లకు చేరింది….

Read More