కలికిరి జేఎన్టీయూ యూనివర్సిటీకి టీడీపీ కృషి!
కలికిరిలోని జేఎన్టీయూ కళాశాల యూనివర్సిటీగా మారేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించేందుకు అవకాశం రావడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినట్లు టీడీపీ నేత, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శుక్రవారం జేఎన్టీయూ కళాశాల ఆధ్యాపకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన అన్న, అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్…
