మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ……. ఫస్ట్ లుక్ విడుదల….

బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. 'సింబ ఈజ్ కమింగ్' అంటూ ఫస్ట్ లుక్ విడుదల, అభిమానులు విపరీతంగా ప్రశంసలు. మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ....... ఫస్ట్ లుక్ విడుదల....

నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. బాలకృష్ణ వారసుడు, జూనియర్ నటసింహం మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘హనుమాన్’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో మోక్షజ్ఞ చాలా క్యూట్ గా ఉన్నాడు. ‘సింబ ఈజ్ కమింగ్’ అంటూ ఫస్ట్ లుక్ పై పేర్కొన్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ను చూసిన నందమూరి అభిమానులు ‘వావ్’ అంటున్నారు. మోక్షజ్ఞకు బర్త్ డే విషెస్ తెలపడంతో పాటు… హీరోగా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Balakrishna 50 years:మోక్షజ్ఞ ఎంట్రీ ఆ రోజునే.. నందమూరి ఫ్యాన్స్‌కు  ట్రిపుల్ ట్రీట్ | Balakrishna 50 years in Telugu Film Industry: Triple  treat for Nandamuri fans and Mokshagna coming with crazy ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *