తిరువీధులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్న వేళ.. అశేష జనవాహిని మధ్య శ్రీనివాసుడు ఊరేగుతూ కనువిందు చేస్తున్న వేళ.. దేవతలే వాహనాలుగా మారి వైకుంఠనాథుడికి బ్రహ్మరథం పడుతున్న వేళ.. భూలోకమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకున్న వేళ.. జరిగే బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో ప్రతి …
Hot News
తెలంగాణ అంటే బతుకమ్మ… బతుకమ్మ అంటే తెలంగాణ… తెలంగాణ రాష్ట్ర సంస్క్రృతీ సంప్రదాయలకు, ఆచారాలకు బతుకమ్మ పండుగ ప్రతీక. అందమైన ప్రకృతిని ఆరాధిస్తూ.. పుడమి తల్లి విశిష్టతను కీర్తిస్తూ.. ఆనందంతో మురిసిపోయే క్షణాలకు వేదిక ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ …
శబరి ఎక్స్ప్రెస్ ఇక సూపర్ ఫాస్ట్ : అయ్యప్ప భక్తులకు శుభవార్త తెలుగు రాష్ట్రాల నుండి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులకు శుభవార్త. ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి తిరువనంతపురం వరకు నడుస్తున్న శబరి ఎక్స్ప్రెస్ను రైల్వే శాఖ సెప్టెంబర్ 29 …
భద్రాచలం సలీం టీ స్టాల్ ముందు 6 అంతస్తుల భవనం ఆకస్మికంగా కుప్పకూలిన ఘోర ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భవనం కింద 6 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. అదనంగా కొంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయిన అవకాశం ఉందని …
- Andhra PradeshVIZAYANAGARAMVizianagaram staff
జయతి గ్రామంలో మల్లికార్జున స్వామి దర్శనం
by adminby adminవిజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామములో శుక్రవారం శ్రీశ్రీశ్రీ బ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారిని నూతనంగా వచ్చిన బిఎస్ కూర్మనాథ్ పట్నాయక్మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.ఆయన మాట్లాడుతూజయతిలో 11వ శతాబ్దానికి చెందిన స్వయంభుగా వెలసిన భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామిని …
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గ్రామంలో వెలిసిన శ్రీ కోట దుర్గ అమ్మవారికి దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వీట్స్ ప్రోప్రైటర్ శ్రీ ఈదుబిల్లి బలరాం స్వామి మరియు శ్రీను దంపతులు అమ్మవారికి అలంకరణ కోసం ఇత్తడి వీణను …
