Srinagar Naugam Blast: ఉగ్రదాడి కాదు, యాక్సిడెంట్ మాత్రమే
Srinagar Naugam Blast: ఢిల్లీ ఘటన మరవక ముందే దేశంలో మరో పేలుడు సంభవించింది.శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఘటనలో తహసీల్దార్, ఇన్‌స్పెక్టర్‌తో సహా మొత్తం 9 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. ఈ పేలుడు ఉగ్రదాడి కాదని, ప్రమాదవశాత్తు జరిగినదేనని కశ్మీర్ డీజీపీ(kashmir DGP) నళిన్ ప్రభాత్ స్పష్టం చేశారు. వైట్ కాలర్ ఉగ్రవాద మాడ్యూల్‌పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసిన…
