Gold and silver prices recorded a slight decline on Monday

Gold & Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త…తగ్గిన బంగారం వెండి ధరలు  

Gold & Silver Rates: వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిరతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కొనసాగుతోంది. అదే సమయంలో రూపాయి డాలర్‌తో పోలిస్తే బలహీనపడటంతో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. ఈ పరిణామాల మధ్య స్వల్ప తగ్గుదల నమోదైంది. జనవరి 12 ఉదయం 6:30 గంటల లైవ్ రేట్ల ప్రకారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల…

Read More
Nikhil Siddhartha’s pan-India film Swayambhu creates buzz with a thrilling update

Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ నుంచి థ్రిల్లింగ్ ఇంటర్వల్ యాక్షన్ అప్‌డేట్!

Swayambhu: టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘స్వయంభు’(Swayambhu)ఒకటి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddhartha) కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా కనిపించనుండగా, పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం “ఫిబ్రవరి 13, 2026న” ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ALSO READ:Andhra…

Read More
Andhra Pradesh government has unveiled the ambitious ‘Space City of India’ project across 15,000 acres

Andhra Pradesh Launches Space City:ఆంధ్రప్రదేశ్‌లో స్పేస్ సిటీకి శ్రీకారం

AP Space City: ఆంధ్రప్రదేశ్‌లో అంతరిక్ష సాంకేతికత, పరిశోధన, సేవల రంగాల్లో రాష్ట్రాన్ని జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. మొత్తం 15,000 ఎకరాల్లో ఈ స్పేస్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలతో కలిసి స్పేస్ టెక్నాలజీని ప్రోత్సహించడం, దేశీయ–విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక…

Read More
lashkar-e-taiba terrorist seen in cctv footage in anantnag kashmir

జమ్మూ కాశ్మీర్లో హై అలెర్ట్…..సీసీటీవీ కెమెరాలో  చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాది

Jammu Kashmir High Alert: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. స్థానిక మార్కెట్ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరా(cc camera)లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(lashkar-e-taiba)కు సంబంధించిన ఉగ్రవాదులు కనిపించడంతో భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు ప్రారంభించాయి. డిసెంబర్ 25న సాయంత్రం 6:12 గంటల సమయంలో ఈ ఫుటేజ్ రికార్డయినట్లు అధికారులు వెల్లడించారు. సీసీటీవీ వీడియోలో కనిపించిన వ్యక్తుల్లో ఒకరిని కుల్గాం జిల్లా ఖేర్వాన్‌కు చెందిన మహ్మద్ లతీఫ్ భట్‌గా…

Read More
GHMC becomes India’s largest municipal corporation after wards reorganization

GHMC | 300 వార్డులతో దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌గా గ్రేటర్ హైదరాబాద్

Greater Hyderabad Municipal Corporation: హైదరాబాద్ నగరంలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తిచేసింది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పెంచుతూ తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను GHMCలో విలీనం చేసిన అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న…

Read More
Stone carvings depicting tribal history at Medaram Sammakka Saralamma Jathara site

Medaram Jathara | రూ.251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు

Sammakka Saralamma Jathara: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరను ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కోటికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా. శాశ్వత అభివృద్ధిపై దృష్టి ఇప్పటివరకు తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితమైన మేడారంలో, ఈసారి శాశ్వత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం”రూ.251 కోట్లతో” అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా, అందులో…

Read More
Actress Karate Kalyani speaking in support of actor Shivaji

Tollywood Controversy | నటుడు శివాజీ మద్దతుగా కరాటే కల్యాణి

Tollywood Controversy: నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV), నటి మంచు లక్ష్మి వంటి వారు విమర్శలు చేయగా, నటి కరాటే కల్యాణి(Karate Kalyani) మాత్రం శివాజీకి మద్దతుగా నిలిచారు. శివాజీకి మద్దతుగా కరాటే కల్యాణిశివాజీ అన్నగా, తండ్రిగా ఆలోచించి మంచి ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశారని కరాటే కల్యాణి స్పష్టం చేశారు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా హాజరవడం వల్ల…

Read More