Inter Exams 2026 | ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్…ఆలస్యమైనా పరీక్ష రాయొచ్చు
Inter Exams 2026: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు మార్చి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు విద్యార్థులకు కీలక ప్రకటన చేసింది. పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాయడానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. గతేడాది అమలు చేసిన ఈ గ్రేస్ టైమ్ నిబంధనను ఈ ఏడాది కూడా కొనసాగించనున్నట్లు ఇంటర్ బోర్డు(Telangana Inter Board) వెల్లడించింది….
