జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం | Jubilee Hills By-election Counting Ready
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) ఓట్ల లెక్కింపు పనులు పూర్తిగా సిద్ధమయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రకటించారు. నవంబర్ 14వ తేదీ ఉదయం 8 గంటలకు యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్(election counting) ప్రారంభమవుతుందని తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుందని చెప్పారు. ఈసారి నోటా సహా 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున, ఎన్నికల సంఘం అనుమతితో 42…
