Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshHyderabad Biryani | హైదరాబాద్ బిర్యానీని నేనే ప్రపంచానికి పరిచయం చేశా

Hyderabad Biryani | హైదరాబాద్ బిర్యానీని నేనే ప్రపంచానికి పరిచయం చేశా

-

Chat on WhatsApp

హైదరాబాద్ బిర్యానీని నేనే ప్రపంచానికి పరిచయం చేశా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బిర్యానీని(Hyderabad Biryani) ప్రపంచ వ్యాప్తంగా నేనే ప్రమోట్ చేశానని ఆయన పేర్కొన్నారు.

ఇతర ప్రాంతాల ప్రజలు పాతబస్తీలో షాపింగ్ చేయడానికి ముత్యాల వాణిజ్యాన్ని కూడా నేనే ప్రోత్సహించానని చెప్పారు.

తన పాలనలో హైదరాబాదులో ముస్లింలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులయ్యారని గర్వంగా పేర్కొన్నారు. అంతేకాదు, ఓల్డ్ సిటీ పక్కనే ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కూడా తన దూరదృష్టితోనే సాధ్యమైందని వ్యాఖ్యానించారు.

also read:Andhra Pradesh Heavy Rain Alert | ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన.. 

చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను హాస్యాత్మకంగా తీసుకోగా, మరికొందరు వాటిలోని రాజకీయ ఉద్దేశ్యాలను పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్ అభివృద్ధిలో తన పాత్రను చాటుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Chandrababu Naidu

Amaravati | చంద్రబాబు విజన్‌కు మరో రూపం.. అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ సెంటర్

Amaravati: అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి క్వాంటం వ్యాలీలో "క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్" ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ నేషనల్...
- Advertisement -
Chat on WhatsApp