‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ అంటూ బతుకమ్మ ఉత్సవాల్లో తెలంగాణ మహిళా మంత్రులు – సచివాలయంలో సందడి, గడ్డం సంతోష్ పాట ఆవిష్కరణ

సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క మహిళా ఉద్యోగులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం విశేషంగా నిలిచింది. “ఒక్కేసి పువ్వేసి చందమామ” అంటూ పాడుకుంటూ, సంప్రదాయ పూలు నింపిన బతుకమ్మలను ఆటపాటలతో కూడిన ఉత్సాహంలో ఆడారు. ఈ సందర్భంగా సచివాలయం ఆవరణ పూలతో కళకళలాడింది. పలువురు మహిళా ఉద్యోగులు తమ ఇళ్ల నుంచి అందంగా పేర్చి తీసుకువచ్చిన బతుకమ్మలను తీసుకువచ్చి, సచివాలయంలో ఉంచి ఉత్సవానికి శోభ జత చేశారు. మహిళా మంత్రులు సురేఖ, సీతక్కలు పక్కపక్కనే నిలబడి…

Read More

బతుకమ్మ సంబరాలు 2025 – తెలంగాణ సంస్కృతీ ప్రతీక

బతుకమ్మ పండుగ – తెలంగాణ గౌరవ పర్వదినం భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. కానీ తెలంగాణా రాష్ట్ర ప్రజలకు ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయం అని చెప్పగలిగిన పండుగ ఒకటుంటే అది బతుకమ్మ పండుగ. ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ సమయానికే జరుపుకునే ఈ పండుగ, మహిళల పండుగగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ బతుకమ్మ సంబరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పండుగ…

Read More