Hindustan Times front page featuring Rajinikanth full-page tribute

Rajinikanth Honor:హిందుస్థాన్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో తలైవా

వందేళ్ల చరిత్రలో తొలిసారిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌(Rjinikanth)కు ఆంగ్ల పత్రిక నుంచి అరుదైన గౌరవం లభించింది. దేశంలోని ప్రముఖ ఆంగ్ల పత్రిక “హిందుస్థాన్ టైమ్స్“(Hindustan Times) తమ ఫ్రంట్ పేజీని పూర్తిగా తలైవా ఫొటోతో ముద్రించడం ప్రత్యేకంగా నిలిచింది. పత్రిక స్థాపించి వందేళ్లు అయినా ఒకే హీరోకు ఇలాంటి పేజీ మొత్తం అంకితం చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ALSO READ:iBomma One Piracy Site: ఆగని పైరసీ… కొత్తగా ‘iBomma One’ సైట్…

Read More

46 ఏళ్ల తర్వాత రజనీ–కమల్ మల్టీస్టారర్: లోకేష్ డైరెక్టర్‌గా కుదిరిందా?

కోలీవుడ్ సినీ రంగంలో ఒకే సినిమా ఫలితం అనేక సమీకరణాలను మార్చేస్తుందని చెప్పాలి. 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్ మరియు కమల్ హాసన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారని వార్త సోషల్ మీడియా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతానికి ఈ భారీ మల్టీస్టారర్‌కు దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ పేరు వినిపిస్తున్నప్పటికీ, రజనీకాంత్ ఇటీవల ఇచ్చిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు తెరలెక్కిస్తున్నాయి. ఇటీవల ప్రెస్‌మీట్‌లో మీడియా ప్రశ్నలకు సమాధానంగా రజని పేర్కొన్నారు, “కమల్ హాసన్‌తో కలిసి నటించడానికి…

Read More