డెడ్ చీప్‌గా T20 World Cup 2026 టికెట్లు…ఎంత అంటే ?
ICC T20 WC 2026 : 2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించిన ఫేజ్–1 టికెట్ విక్రయాలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 11 సాయంత్రం 6.45 గంటల నుంచి టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. భారత్‌లో టికెట్ ధరలు కేవలం ‘రూ.100’ నుంచి ప్రారంభమవుతుండగా, శ్రీలంకలో ‘LKR 1000′ (సుమారు రూ.270) నుంచి లభ్యం అవుతున్నాయి. మొదటి విడతలో దాదాపు ’20 లక్షల టికెట్లు’ అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి….
