
30 నిమిషాల నిద్రతో హోరి’s హై ప్రొడక్టివిటీ
మనిషి చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే రోజుకు సగటున 6-8 గంటల నిద్రపోవడం చాలా ముఖ్యం. తగిన నిద్ర లేకపోతే మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని, దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్థిరంగా 6-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యాన్ని పదిల పరుస్తుందని నిపుణులు సైతం నిర్ధారిస్తున్నారు. అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి గత 12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు. నమ్మశక్యంగా లేకపోయిన ఇది నిజం. డైసుకే హోరి అనే వ్యక్తి తన…