తెలంగాణ పూల జాతర

తెలంగాణ అంటే బతుకమ్మ… బతుకమ్మ అంటే తెలంగాణ… తెలంగాణ రాష్ట్ర సంస్క్రృతీ సంప్రదాయలకు, ఆచారాలకు బతుకమ్మ పండుగ ప్రతీక. అందమైన ప్రకృతిని ఆరాధిస్తూ.. పుడమి తల్లి విశిష్టతను కీర్తిస్తూ.. ఆనందంతో మురిసిపోయే క్షణాలకు వేదిక ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ తెలంగాణలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ సంబరాలు ప్రతియేటా మహాలయ అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌…

Read More

శబరి ఎక్స్‌ప్రెస్‌ ఇక సూపర్ ఫాస్ట్! భక్తులకు శుభవార్త

శబరి ఎక్స్‌ప్రెస్‌ ఇక సూపర్ ఫాస్ట్‌ : అయ్యప్ప భక్తులకు శుభవార్త తెలుగు రాష్ట్రాల నుండి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులకు శుభవార్త. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుండి తిరువనంతపురం వరకు నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే శాఖ సెప్టెంబర్ 29 నుంచి సూపర్ ఫాస్ట్ రైలుగా ప్రమోట్ చేయనుంది. ఇది భక్తులకు ప్రయాణంలో సమయం ఆదా చేయడంతో పాటు మరింత వేగంగా గమ్యస్థానాన్ని చేరుకునేలా చేస్తుంది. రైలు నంబర్లు మార్పుఇప్పటివరకు 17229, 17230 నంబర్లతో నడుస్తున్న…

Read More

భద్రాచలం లో ఘోర ప్రమాదం – కుప్పకూలిన 6 అంతస్తుల భవనం

భద్రాచలం సలీం టీ స్టాల్ ముందు 6 అంతస్తుల భవనం ఆకస్మికంగా కుప్పకూలిన ఘోర ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భవనం కింద 6 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. అదనంగా కొంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయిన అవకాశం ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీములు, పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ…

Read More
B.S. Kurmanath Patnaik visits Mallikarjuna Swami in Jayati village, expressing joy and gratitude for the opportunity to see the ancient deity.

జయతి గ్రామంలో మల్లికార్జున స్వామి దర్శనం

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామములో శుక్రవారం శ్రీశ్రీశ్రీ బ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారిని నూతనంగా వచ్చిన బిఎస్ కూర్మనాథ్ పట్నాయక్మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.ఆయన మాట్లాడుతూజయతిలో 11వ శతాబ్దానికి చెందిన స్వయంభుగా వెలసిన భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పూర్వజన్మ సుకృతం అని అన్నారు. అలాగే దుస్సాలువతో కప్పిగ్రామస్తులు సత్కరించారు.ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీటీసీ టిడిపి నాయకులుమన్నెపురి రామచంద్రుడు,పంచాయతీ ఆఫీసర్ విమల కుమారి, సెక్రెటరీవాగ్దేవి,ఏపీవోచిన్నప్పయ్య,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More
Presentation of Silver Veena and Crown to Goddess

కురుపాం గ్రామంలో అమ్మవారికి ఇత్తడి వీణ సమర్పణ

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గ్రామంలో వెలిసిన శ్రీ కోట దుర్గ అమ్మవారికి దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వీట్స్ ప్రోప్రైటర్ శ్రీ ఈదుబిల్లి బలరాం స్వామి మరియు శ్రీను దంపతులు అమ్మవారికి అలంకరణ కోసం ఇత్తడి వీణను సమర్పించారు. ఈ వీణను దాతలు ఇంటి వద్ద నుండి మేళతాళాలతో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కోట దుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారికి వీణను…

Read More
Kadapa Collector Shivashankar Lotheti has initiated the AP Darshan educational tour for 10th-grade students, encouraging learning during Dasara holidays.

కడప జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు విజ్ఞాన విహారయాత్ర

కడప జిల్లా కడప కలెక్టరేట్ ఆంధ్ర ప్రదేశ్ దర్శన్ విజ్ఞాన విహారయాత్రను విజయవంతం చేయాలి కడప కలెక్టర్ ఏపీ దర్శన్ పేరుతో 10వ తరగతి విద్యార్థుల విజ్ఞాన విహారయాత్రను విజయవంతం చేయాలని కడప కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏపీ దర్శన్ విజ్ఞాన విహారయాత్ర కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ వినూత్నంగా ప్రభుత్వ పాఠశాలలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను ఎంకరేజ్ చేసేందుకు దసరా సెలవుల్లో కడప నుంచి అరకు దాకా ఏపీ దర్శన్…

Read More